మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 33 – త్రయస్త్రింశ దశకమ్ – గౌతమ కథా
శక్రః పురా జీవగణస్య కర్మ-
-దోషాత్సమాః పంచదశ క్షమాయామ్ |
వృష్టిం న చక్రే ధరణీ చ శుష్క-
-వాపీతటాగాదిజలాశయాఽఽసీత్ || 33-1 ||
సస్యాని శుష్కాణి ఖగాన్ మృగాంశ్చ
భుక్త్వాఽప్యతృప్తాః క్షుధయా తృషా చ |
నిపీడితా మర్త్యశవాని చాహో
మర్త్యా అనిష్టాన్యపి భుంజతే స్మ || 33-2 ||
క్షుధాఽర్దితాః సర్వజనా మహాఽఽప-
-ద్విముక్తికామా మిళితాః కదాచిత్ |
తపోధనం గౌతమమేత్య భక్త్యా
పృష్టా మునిం స్వాగమహేతుమూచుః || 33-3 ||
విజ్ఞాయ సర్వం మునిరాట్ కృపాలుః
సంపూజ్య గాయత్ర్యభిధాం శివే త్వామ్ |
ప్రసాద్య దృష్ట్వా చ తవైవ హస్తా-
-ల్లేభే నవం కామదపాత్రమేకమ్ || 33-4 ||
దుకూలసౌవర్ణవిభూషణాన్న-
-వస్త్రాది గావో మహిషాదయశ్చ |
యద్యజ్జనైరీప్సితమాశు తత్త-
-త్తత్పాత్రతో దేవి సముద్బభూవ || 33-5 ||
రోగో న దైన్యం న భయం న చైవ
జనా మిథో మోదకరా బభూవుః |
తే గౌతమస్యోగ్రతపఃప్రభావ-
-ముచ్చైర్జగుస్తాం కరుణార్ద్రతాం చ || 33-6 ||
ఏవం సమా ద్వాదశ తత్ర సర్వే
నిన్యుః కదాచిన్మిళితేషు తేషు |
శ్రీనారదో దేవి శశీవ గాయ-
-త్ర్యాశ్చర్యశక్తిం ప్రగృణన్నవాప || 33-7 ||
స పూజితస్తత్ర నిషణ్ణ ఉచ్చై-
-ర్నివేద్య తాం గౌతమకీర్తిలక్ష్మీమ్ |
సభాసు శక్రాదిసురైః ప్రగీతాం
జగామ సంతో జహృషుః కృతజ్ఞాః || 33-8 ||
కాలే ధరాం వృష్టిసమృద్ధసస్యాం
దృష్ట్వా జనా గౌతమమానమంతః |
ఆపృచ్ఛ్య తే సజ్జనసంగపూతా
ముదా జవాత్స్వస్వగృహాణి జగ్ముః || 33-9 ||
దుఃఖాని మే సంతు యతో మనో మే
ప్రతప్తసంఘట్టితహేమశోభి |
విశుద్ధమస్తు త్వయీ బద్ధరాగో
భవాని తే దేవి నమోఽస్తు భూయః || 33-10 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.